అన్వేషించండి

బంగారం వ్యాపారి వ‌ద్ద న‌మ్మ‌కంగా ఉంటూ భారీ మెత్తంలో న‌గ‌దుతో ప‌రార‌యిన కారు డ్రైవ‌ర్

విజయవాడ పాతబస్తీకి చెందిన బంగారు వ్యాపారి పంచుమర్తి సుబ్రహ్మ‌ణ్యం వద్ద మేనేజర్ గా పని చేస్తున్న గోలి రాధాకృష్ణ వ్యాపార లావాదేవీల్లో భాగంగా కోటి 64 లక్షల 50 వేల రూపాయల నగదును తనకు అత్యంత నమ్మకస్తుడైన డ్రైవర్ గండికోట ఫణీంద్ర, ఇంకా సుంకర రామాంజనేయులు, బేలు శ్యామ్ అనే ముగ్గురికి ఇచ్చి చెన్నైకి పంపారు. అయితే నగదు ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో ఉన్న ఫణీంద్ర, కావలి సమీపానికి రాగానే కారు ట్రబుల్ ఇచ్చిందనే నెపంతో రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో బైక్ పై వచ్చిన నక్కా శివ నాగరాజు, సాయిబాబు కారును ఢీ కొట్టి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రామాంజనేయులు శ్యామ్ కారు దిగి వారితో మాట్లాడుతుండగా ఫణీంద్ర ఒక్కసారిగా కారు వేగంగా నడిపి నగదుతో ఉడాయించాడు. దీంతో అవాక్కయిన మిగిలిన వారు, మేనేజర్ రాధాకృష్ణకు విష‌యాన్ని తెలిపారు. దీంతో అత‌డు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారించారు. నగదుతో పారిపోయిన ఫణీంద్ర అతడికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేసిన‌ట్లు డీసీపీ బాబురావు వివరించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lokesh Mark in TDPs New Committees: టీడీపీ కమిటీలలో లోకేష్ మార్క్, యువగళం టీమ్ కు పెద్ద పీట - సీనియర్ల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్స్
టీడీపీ కమిటీలలో లోకేష్ మార్క్, యువగళం టీమ్ కు పెద్ద పీట - సీనియర్ల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్స్
WhatsApp Feature: మీ వాట్సాప్ అకౌంట్ ఇకపై మరింత సేఫ్.. ఇతరులు వాడితే వెంటనే అలర్ట్
మీ వాట్సాప్ అకౌంట్ ఇకపై మరింత సేఫ్.. ఇతరులు వాడితే వెంటనే అలర్ట్
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Donald Trump Car Collection: డొనాల్డ్ ట్రంప్ వద్ద నడిచే బంకర్ లాంటి కారు.. అమెరికా అధ్యక్షుడి లగ్జరీ కార్ కలెక్షన్‌ చూశారా!
డొనాల్డ్ ట్రంప్ వద్ద నడిచే బంకర్ లాంటి కారు.. అమెరికా అధ్యక్షుడి లగ్జరీ కార్ కలెక్షన్‌ చూశారా!

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Sambhavam Adhyayam Onnu OTT : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Embed widget