Krishna district Gannavaram RTC Bus stand ఎదురుగా ఉన్న ఒక పాన్ షాపులో మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఒక వ్యక్తి కన్ను అక్కడే చార్జింగ్ లో ఉన్న ఐ ఫోన్ పై పడింది.మజ్జిగ తాగుతున్నట్లుగా నటిస్తూ అక్కడే కలియతిరిగిన అతను,కాసేపటికి దుకాణ యజమాని పక్కకు వెళ్ళగా అమాంతం ఐ ఫోన్ ను తీసుకొని అక్కడ నుండి జారుకున్నాడు.
Kolkata Model Passes Away| కోల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam
Sex Work not illegal | సెక్స్ వర్క్ తప్పు కాదన్న Supreme Court
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం