అన్వేషించండి
Advertisement
Fire Accident at Kattedan Hyderabad : పాలిమర్స్ ప్రింటింగ్ ప్రెస్ యూనిట్ లో మంటలు | ABP Desam
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఒక ప్లాస్టిక్ ప్రింటింగ్ ప్రెస్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. Katedan పారిశ్రామికవాడలోని మురళి హోటల్ సమీపంలో ప్రేమ్ పాలిమర్స్ ప్రింటింగ్ ప్రెస్ యూనిట్ ఉంది. శుక్రవారం రోజు రాత్రి కంపెనీ నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
న్యూస్
తమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement