అన్వేషించండి
Advertisement
Fact Check| Indonesia Plane Crash : ఇండోనేషియా గరుడ ఎయిర్‌లైన్స్ విమానం లో 200 మంది ప్రయాణికులు?
ఇండోనేషియా కు చందిన గరుడ ఎయిర్‌లైన్స్ విమానం క్రాష్ ల్యాండింగ్ అవుతున్నట్టుగా,అందులో 200 మంది ప్రయాణికులు వున్నారని, వీడియో ఒకటి వైరల్ అయింది. ఫ్యాక్ట్ చెక్ చేస్తే, వీడియో స్క్రీన్‌షాట్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, అది యూట్యూబ్‌లో బోప్‌బిబన్ పేరుతో ఒక ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన వీడియో అని తెలుస్తోంది. ఆ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి , తను పైలట్‌ని కాదని ఎక్కువగా విమానాల గురించి వీడియో గేమ్ చేస్తానని చెప్పారు. తనకెక్కువగా ఫ్లైట్ సిమ్యులేటర్‌లను ప్లే చేయడమంటే ఇష్టమని అందుకే ఇలాంటి ఏరోప్లేన్ క్రాషింగ్ వీడియోలు పెడుతుంటానని, అవి కేవలం వినోదం కోసం మాత్రమే అని పోస్ట్ చేసాడు. ఇండొనేషియా విమానం క్రాష్ లాండింగ్ అయిందని వస్తున్న వీడియో అవాస్తవం.
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement