అన్వేషించండి
Dravid Reacts on SA series: ప్రపంచకప్ కు ఇంకా చాలా టైం ఉందన్న ద్రవిడ్
South Africaతో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత మాట్లాడిన కోచ్ Rahul Dravid... ఈ సిరీస్ ఓటమి తమకు ఓ కనువిప్పు అన్నాడు. 2023 Worldcupకి ఇంకా చాలా టైం ఉందని, ఆలోగా ఇండియా మరింత మెరుగవుతుందన్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఎక్కువగా వన్డేలు ఆడలేదని గుర్తుచేశాడు. దీపక్ చాహర్ ఆల్ రౌండ్ స్కిల్స్ ను మెచ్చుకున్న రాహుల్.... దీపక్, శార్దూల్ లాంటి ప్లేయర్స్ ఉండటం టీంకు చాలా మంచిదన్నాడు. ఈ సిరీస్ లో హార్దిక్, జడేజా, అక్సర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్లు లేని లోటు జట్టులో స్పష్టంగా తెలిసిందన్నాడు.
ఇండియా
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
విశాఖపట్నం
న్యూస్
హైదరాబాద్





















