Chittore DFO About Elephant Census | ఏనుగుల గణన గురించి చిత్తూరు డీఎఫ్‌వో ఏమన్నారు?
నాలుగు రాష్ట్రాలతో కలిపి ఏనుగుల గణన చేపడుతున్నట్లు చిత్తూరు డీఎఫ్‌వో చైతన్య కుమార్ రెడ్డి ఏబీపీ దేశంతో అన్నారు. ఏనుగుల సంరక్షణతో పాటు రైతుల రక్షణ కూడా అటవీ శాఖ కృషి చేస్తుందని అన్నారు. 100 కోట్ల పైగా రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేశాం. 110 ఏనుగులను గుర్తించామని తెలిపారు. అవి అన్నీ జిల్లాలో వివిధ ప్రాంతాలు, ఎన్నడూ లేని విధంగా కొత్త మండలాల్లో కూడా సంచరిస్తున్నాయి.

100 కోట్ల పైగా రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేశాం. 110 ఏనుగులను గుర్తించామని తెలిపారు. అవి అన్నీ జిల్లాలో వివిధ ప్రాంతాలు, ఎన్నడూ లేని విధంగా కొత్త మండలాల్లో కూడా సంచరిస్తున్నాయి.