అన్వేషించండి
చిత్తూరు జిల్లా నక్కలవాగులో చిక్కుకున్న ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు వద్ద నక్కలవాగు
వాగులో చిక్కుకున్న ప్రైవేట్ కాలేజ్ బస్సు
విద్యార్థులు కేకలు వేయడంతో సకాలంలో స్పందించిన గ్రామస్తులు
బస్సులోని సుమారు 40 మంది విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు
వ్యూ మోర్





















