అన్వేషించండి
Advertisement
Birkur Current Bill Issue: Kamareddy లో గుబులు పుట్టిస్తున్న current Bill
Kamareddy జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో విద్యుత్ బిల్లుల మోతతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. రేకుల షెడ్డులో రెండు బల్బులు ఉన్న ఇంట్లో Current Bill 2,500 రూపాయలు వచ్చింది. ప్రతి నెల ఎనభై, తొంభై రూపాయల బిల్లు వచ్చేది ఈ నెల రెండున్నర, మరొకరికి నాలుగు వేలు బిల్లు వచ్చింది. ఇంత బిల్లు ఎలా కట్టాలి. కూలి నాలి చేసి బతుకే వాళ్ళం అని వాపోతున్నారు బాధితులు.అధికారులు స్పందించి బిల్లులు తక్కువ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇండియా
ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement