అన్వేషించండి
Advertisement
Beijing Winter Olympics 2022| బీజింగ్ ఒలింపిక్స్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Beijing Winter Olympics February 4 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ Olympics లో సుమారు 3000 మంది atheletes 109 వేర్వేరు విభాగాల్లో పోటీ పడతారు. ఈ ఏడాది ఫిబ్రవరి 04 నుంచి 20 వరకు బీజింగ్‌లో Winter Olympics జరుగుతాయి. దాదాపు 12 వేల మంది అథ్లెట్లు, సహాయ సిబ్బంది తో బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభించారు. వీరిలో ఇప్పటి వరుకు 353 మంది COVID మహమ్మారి బారిన పడినట్లు olympic నిర్వాహక committee తెలిపింది. తాజాగా Beijing లో 45 కొత్త coronavirus కేసులు నమోదు అయినట్లు ఒలింపిక్ నిర్వాహక కమిటీ ప్రకటించింది.
తెలంగాణ
కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion