అన్వేషించండి
Bandisanjay: కరీంనగర్ జైలు నుండి విడుదలైన తర్వాత తొలిసారి పార్టీ ఆఫీస్ కు బండి సంజయ్.
శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బండి సంజయ్ కుమార్ బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ జైలు నుండి విడుదలైన తర్వాత తొలిసారి పార్టీ ఆఫీస్ కు వస్తున్న బండి సంజయ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికారు కార్యకర్తలు. వాహనాలతో బండి సంజయ్ వెంట కార్యకర్తల, నేతలు బయలుదేరారు. అడుగడుగునా బండి సంజయ్ కు కార్యకర్తలు స్వాగతం పలికారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















