అన్వేషించండి
Advertisement
Balagam Singer Mogulaiah Hospitalized | బలగం లో ఒగ్గు కథ చెప్పిన గొంతుల్ని ఆదుకోవాలే| ABP Desam
బలగం సినిమాకు నిజమైన బలగం.. మెుగిలయ్య- కొమురమ్మ దంపతులు. ఐతే... ఇప్పుడు వీరికో కష్టం వచ్చింది. మెుగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా వరంగల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సహకారించాలని..తమను ఆదుకోవాలని ఈ కళాకారులు చేతులెత్తి వేడుకుంటున్నారు
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion