అన్వేషించండి
Advertisement
Terrorist Grenade Attack On Army Truck: Jammu Kashmir లో గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి జరిగింది. ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనను ఉగ్రదాడిగా సైన్యం తేల్చింది. ట్రక్కుపై గ్రనేడ్లతో దాడి చేసినట్లు నిర్ధరించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు సైన్యం ధ్రువీకరించింది. గాయపడిన మరో జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. జవాన్ల మృతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇండియా
Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP Desam
Timelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP Desam
Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP Desam
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
టీవీ
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion