అన్వేషించండి
Karnataka Elections 2023 ABP C Voter Opinion Poll: బీజేపీ అధికారం నిలుపుకుంటుందా? లేదా?
మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతా దృష్టి నెలకొంది. ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఏబీపీ సీఓటర్ ఓపీనియన్ పోల్ నిర్వహించింది.
వ్యూ మోర్





















