News
News
X

Jai Bhim: రియల్ లైఫ్ సినతల్లికి హీరో సూర్య సాయం

By : ABP Desam | Updated : 15 Nov 2021 10:52 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

జైభీమ్ లో ఓ గిరిజన మహిళ చేసే పోరాటంలో చంద్రు ఆమెకి సాయం చేస్తారు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి. సినిమాలో గిరిజన మహిళగా సినతల్లి అనే పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్పూర్తితో ఈ పాత్రను రాసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లలను పోషించలేక.. వృద్దాప్యంతో కష్టపడుతున్నారు. 'జై భీమ్' సినిమాతో ఆమె గురించి బయటప్రపంచానికి తెలియడంతో.. చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఆమెకి సొంతిల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. తాజాగా హీరో సూర్య కూడా పార్వతి అమ్మాళ్ ను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసి.. ఆ మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీని పార్వతి అమ్మాళ్ కు చేరేలా చేశాడు.

సంబంధిత వీడియోలు

Nandamuri Balakrishna : ఓటీటీలో తనను టాప్ లో నిలబెట్టినందుకు బాలయ్య థాంక్స్ | ABP Desam

Nandamuri Balakrishna : ఓటీటీలో తనను టాప్ లో నిలబెట్టినందుకు బాలయ్య థాంక్స్ | ABP Desam

Nandamuri Balakrishna : తన టాక్ షో కు ట్యాగ్ లైన్ ఇచ్చిన బాలకృష్ణ | ABP Desam

Nandamuri Balakrishna : తన టాక్ షో కు ట్యాగ్ లైన్ ఇచ్చిన బాలకృష్ణ | ABP Desam

Nandamuri Balakrishna Unstoppable 2 : అన్ స్టాపబుల్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పిన బాలయ్య|ABP Desam

Nandamuri Balakrishna Unstoppable 2 : అన్ స్టాపబుల్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పిన బాలయ్య|ABP Desam

Nandamuri Balakrishna : తన సినిమా పాత్రలే గెస్టులుగా వస్తే బాలయ్య రియాక్షన్ | ABP Desam

Nandamuri Balakrishna : తన సినిమా పాత్రలే గెస్టులుగా వస్తే బాలయ్య రియాక్షన్ | ABP Desam

Nandamuri Balakrishna : తన భార్య గొప్పతనం గురించి బాలయ్య మాటల్లో...! | ABP Desam

Nandamuri Balakrishna : తన భార్య గొప్పతనం గురించి బాలయ్య మాటల్లో...! | ABP Desam

టాప్ స్టోరీస్

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!