అన్వేషించండి
రజినీకాంత్ సినిమాను ఇతనే డైరెక్ట్ చేస్తున్నాడు
రజినీకాంత్ నెక్స్ట్ చేయబోయే సినిమాను అనౌన్స్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది తలైవా నటిస్తున్న 169 సినిమా. దీనికి అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్షన్ చేయనున్నారు. టైటిల్ రివీల్ చేయడానికి రూపొందించిన వీడియోలో నెల్సన్ దిలీప్ కుమార్ తో పాటు రజినీ, అనిరుథ్ కూడా బ్లాక్ సూట్ లో స్టైలిష్ గా కనిపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్























