అన్వేషించండి

SSMB29 Shoot in Masai Mara | కెన్యా మినిస్టర్ తో జక్కన్న

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమా SSMB29. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మూడవ షెడ్యూల్ ఆఫ్రికాలోని కెన్యా దేశంలో జరగనుందట. రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో కెన్యా నుంచి ఫోటోలు షేర్ చేసింది. తాజాగా రాజమౌళి కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాదిని కలిశారు. జక్కన్నతో పాటు నిర్మాత KL నారాయణ, SS కార్తికేయతో పాటు అక్కడి భారత ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాజమౌళితో దిగిన ఫోటోలను కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాజమౌళిని పొగిడారు. వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫీల్ మేకర్ అంటూ రాసుకొచ్చారు. ఈస్ట్ ఆఫ్రికా అంతా పర్యటించి.. రాజమౌళి టీమ్‌ కెన్యాను సెలెక్ట్ చేసుకున్నారు. మసాయి మరా నుంచి నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్‌ చేస్తోంది అంటూ తన పోస్ట్ లో చెప్పారు కెన్యా మినిస్టర్. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. కెన్యాలో షూటింగ్, సినిమాని 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నారంటూ ఫ్యాన్స్ కు కూడా మంచి అప్డేట్ ఇచ్చారు కెన్యా ఫారిన్ మినిస్టర్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Ramakrishna : గడ్డి మందు వల్ల సోదరుడు మృతి - నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం... బ్యాన్ చేయాలంటూ...
గడ్డి మందు వల్ల సోదరుడు మృతి - నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం... బ్యాన్ చేయాలంటూ...
Director Maruthi : మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ - ది రాజాసాబ్ తప్పులు రిపీట్ కాకుండా... రామయ్య ఆశీస్సులతో...
మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ - ది రాజాసాబ్ తప్పులు రిపీట్ కాకుండా... రామయ్య ఆశీస్సులతో...
This Week OTT Movies : మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
Youth Telugu Review - 'యూత్' రివ్యూ: ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ... కెన్ కామెడీ సినిమా ఎలా ఉందంటే?
'యూత్' రివ్యూ: ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ... కెన్ కామెడీ సినిమా ఎలా ఉందంటే?
ABP Premium

వీడియోలు

White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Navratri Fasting : నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Embed widget