అన్వేషించండి

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 2 ఆడిషన్స్ వివాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇప్పటికే ఉప్పల్ బాలు పట్ల జడ్జీలు నవదీప్, బిందు మాధవి ప్రవర్తించిన తీరుపై విమర్శలు రావడమే కాకుండా, ఇప్పుడు హోస్ట్ శ్రీముఖి కూడా ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సామాన్య కంటెస్టెంట్ల పట్ల శ్రీముఖి చాలా రూడ్‌గా, ఇగోతో వ్యవహరిస్తోందని ఆడియన్స్ మండిపడుతున్నారు.

ముఖ్యంగా కంటెస్టెంట్ రుచిత విషయంలో శ్రీముఖి ప్రవర్తించిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. అగ్నిపరీక్షలో భాగంగా రుచిత రెండు కాళ్లను తాడుతో కట్టేసే టాస్క్ ఇచ్చారు. అంత టైట్‌గా కడితే ఎలా నడవాలని రుచిత ప్రశ్నించగా.. 'నడవడానికి రాకూడదనే కదా అలా కడుతున్నాం' అని శ్రీముఖి సమాధానమిచ్చింది. రుచిత సర్దిచెప్పుకోబోగా, శ్రీముఖి తీవ్ర అసహనానికి గురైంది. 'ఆమెకు కంఫర్ట్ కావాలంట.. నువ్వు వెళ్ళిపో. ఎవరికి ఆడాలని ఉందో వారు రండి' అంటూ వేరొకరిని పిలిచి రుచితను పక్కన పెట్టేసింది.

షోలో నవ్వించడం కోసం జడ్జీలను లేదా హోస్ట్‌ను రోస్ట్ చేసే ఆఫర్ ఇస్తున్నప్పటికీ, నిజంగా రోస్ట్ చేస్తే సెలబ్రిటీల ఇగో హర్ట్ అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమను ప్రశ్నించిన వారిని లేదా ఎదురుచెప్పిన వారిని టార్గెట్ చేసి షో నుంచి బయటకు పంపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తన ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో మెప్పించే శ్రీముఖి, ఈసారి కామన్ పబ్లిక్ పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల వీక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhogi New Release Date : శర్వానంద్ 'భోగి' న్యూ రిలీజ్ డేట్ - రష్మిక 'మైసా'తో పోటీ ఉంటుందా?
శర్వానంద్ 'భోగి' న్యూ రిలీజ్ డేట్ - రష్మిక 'మైసా'తో పోటీ ఉంటుందా?
Bigg Boss Season 10 Today Nov 17th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: మరోసారి నామినేషన్లలో రోహిత్ టాపిక్! చరణ్ వర్సస్‌ అమన్! ఇచ్చిపడేసిన సృష్టి!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: మరోసారి నామినేషన్లలో రోహిత్ టాపిక్! చరణ్ వర్సస్‌ అమన్! ఇచ్చిపడేసిన సృష్టి!
This Week Theatrical Releases : ఒకే వారం థియేటర్లలో 20 సినిమాలు - శుక్రవారం 14 మూవీస్ రిలీజ్... మీ ఫేవరెట్ ఏంటి?
ఒకే వారం థియేటర్లలో 20 సినిమాలు - శుక్రవారం 14 మూవీస్ రిలీజ్... మీ ఫేవరెట్ ఏంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget