అన్వేషించండి
Advertisement
Sara Tendulkar : దుస్తుల కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా సారా...
టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా తెందూల్కర్ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది! ఓ దుస్తుల బ్రాండ్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఇప్పటికే బాలీవుడ్‌లో పనిచేస్తున్న బనితా సంధు, ముంబయి వ్యాపారవేత్త జయ్‌దేవ్ ష్రాఫ్ కుమార్తె తానియాతో కలిసి సారా ఈ ప్రచార చిత్రంలో నటించారు.
ఎంటర్‌టైన్‌మెంట్
ఆర్జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
సినిమా
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement