అన్వేషించండి
Advertisement
Space Film: అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్‌కు సర్వం సిద్ధం
అంతరిక్షం బ్యాక్ డ్రాప్‌లో ముఖ్యంగా హాలీవుడ్ లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు గ్రాఫిక్స్ ద్వారా చిత్రీకరించారు. రష్యాకు చెందిన "ది ఛాలెంజ్" అనే సినిమా మాత్రం నిజంగా అంతరిక్షానికి వెళ్ళి ఘాటింగ్ చేయడానికి ఆ చిత్ర దర్శకుడు మరియు హీరోయిన్ అంతరిక్షానికి చేరుకున్నారు. 12 రోజుల పాటు ఈ చిత్ర యూనిట్ అంతరిక్షంలోనే ఉండబోతుంది. దీని కోసం వీళ్ళు నాలుగు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సినిమాను ఇలా అంతరిక్షంలో చిత్రీకరించాలనే నిర్ణయంపై పలువురు విమర్శించినా వాటిని లెక్క చేయకుండా చిత్ర బృందం అంతరిక్షానికి చేరుకుంది. ఈ చిత్రం పూర్తయితే అంతరిక్షంలో చిత్రీకరించిన మొదటి సినిమాగా చరిత్రలో నిలవనుంది. ఒక చిత్రం కోసం ఇంత సాహసం చేయడం విశేషం.
ఎంటర్‌టైన్‌మెంట్
Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam
Allu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam
Pushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP Desam
Daaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP Desam
Unstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion