అన్వేషించండి
Ponniyin Selvan 2 Movie Review : Mani ratnam పొన్నియిన్ సెల్వన్ 2 ఎలా ఉందంటే.? | ABP Desam
తంజావూరును రాజధానిగా చేసుకుని యావత్ దక్షిణాపథాన్ని ఏలిన చోళుల చరిత్రను నేటి తరానికి చెప్పాలనే ఉద్దేశంతో లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ రెండో భాగం ఈరోజు విడుదలైంది. పార్ట్ 1 అంతా మ్యాగ్జిమ చోళరాజుల చరిత్ర పరిచయంతోనే సరిపోతుంది. పార్ట్ 2 లో అసలు కథ ఉందని ఇంటర్వ్యూల్లో విక్రమ్, కార్తీ చెబుతూ వచ్చారు. మరి పొన్నియన్ సెల్వన్ 2 ఎలా ఉంది. చోళరాజుల చరిత్రను భారీ స్క్రీన్ పై చూపించటంలో మణిరత్నం సక్సెస్ అయ్యారా ఈ రివ్యూలో చూద్దాం.
ఎంటర్‌టైన్‌మెంట్
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















