అన్వేషించండి
NTR 30 Update Trending : కొరటాల తారక్ సినిమాపై అప్ డేట్ అంటూ ఊరించి | ABP Desam
NTR30 పై అప్ డేట్ వచ్చేసింది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎంతో హోప్ తో కొరటాల ప్లాన్ చేస్తున్న తారక్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవటంపై రీసెంట్ గా ఫ్యాన్స్ గోల గోల చేశారు. RRR ప్రమోషన్స్ జపాన్ లో కూడా కంప్లీట్ అయిపోయినా తారక్ తర్వాత సినిమాపై అప్ డేట్ లేవెందుకని కొరటాల శివను ట్విట్టర్ లో ట్రోల్ చేశారు. తీరా NTR 30 అప్ డేట్ ఇస్తున్నట్లు సినిమాను నిర్మిస్తున్న యువసుధ క్రియేషన్స్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. ఇకంతే ట్విట్టర్ లో NTR 30 అప్ డేట్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
Gundenininda Gudigantalu Serial September 11 | రోహిణి రహస్యంపై బాలు అనుమానం
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్మెయిల్ చేసిన గుణ
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు






















