అన్వేషించండి
Master in Japan : పెద్ద స్కెచ్చే వేస్తున్న లోకేశ్ కనగరాజ్ | ABP Desam
RRR లో జపాన్ లో హిట్ అయిన తర్వాత మరో ఇండియన్ సినిమా జపాన్ ప్రేక్షకులను పలకరించటానికి వెళ్తోంది. అయితే ఈ సారి వెళ్తోంది దళపతి విజయ్. ఆయన హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 'మాస్టర్' . తమిళ్, తెలుగులో మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకుంది
ఎంటర్‌టైన్‌మెంట్
VARANASI Trailer Decoded | Mahesh Babu తో నీ ప్లానింగ్ అదిరింది జక్కన్నా SS Rajamouli | ABP Desam
MM Keeravani Speech Varanasi SSMB 29 | పోకిరీ డైలాగ్ ను పేరడీ చేసి అదరగొట్టిన కీరవాణి | ABP Desam
SSMB 29 Titled as Varanasi | మహేశ్ బాబు రాజమౌళి కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ | ABP Desam
SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
వ్యూ మోర్
Advertisement
Advertisement





















