బాలీవుడ్ లో మరో కొత్త జంట. చాన్నాళ్లుగా ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజన్ లో పెట్టిన కియారా అడ్వానీ, సిద్ధార్ధ్ మల్ హోత్రా ఈరోజు ఒక్కటయ్యారు. అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య రాజస్థాన్ లోని జైసల్మీర్ సూర్యఘర్ హోటల్ వేదికగా కియారా సిద్ధార్ధ్ వివాహవేడుకలు వైభవంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హల్దీ, మెహందీ, బారాత్, పెళ్లి, సంగీత్ వేడుకలన్నీ సూర్య ఘర్ లోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు
Director Gunasekhar Interview | Shakuntalam: సినిమా ఎలా ప్రారంభమైందో చెప్పిన గుణశేఖర్
Samantha Speech At Shakuntalam Promotions: కేరళలో శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత
Jr NTR in NTR30 Sets | సెట్స్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..గరం అవుతున్న చరణ్ ఫ్యాన్స్ | ABP Desam
Jagapathi Babu Mother House|జగపతి బాబు తల్లి సింప్లిసిటీ..పచ్చని చెట్ల మధ్య చిన్న ఇంట్లోనే నివాసం | ABP Desam
Balagam Movie Receives International Award |అంతర్జాతీయ వేదికలపై బలంగా నిలిచిన తెలుగోడి బలగం | ABP
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?