అన్వేషించండి

Kannappa Team Press Meet | కన్నప్ప బుకింగ్స్ ఓపెన్.. అంతా శివ లీల

మంచు మోహన్ బాబు తన కొడుకు కలిసి నిర్మించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ కి ముందు కన్నప్ప టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా మంచు విష్ణు తెలంగాణ లో కన్నప్ప సినిమా టికెట్స్ రేట్స్ పై స్పందించారు. అలాగే ఈ సినిమాలో తన నలుగురు పిల్లలు నటించడం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు మంచు విష్ణు. తన భార్యని కూడా సినిమాలో నటించమంటే తంతా అని అన్నదని నవ్వుతు షేర్ చేసుకున్నారు. తన తండ్రి తనపై కన్నా ఈ సినిమా, స్టోరీపైనే నమ్మకంతో అంత డబ్బులు పెట్టారని అన్నారు మంచు విష్ణు. అయితే కన్నప్ప మైథాలజీ సినిమా అని ఎవరు రాయకండి అంటూ మీడియాకి చెప్పుకొచ్చారు విష్ణు. ఒక పాపులర్ థియేటర్ దెగ్గర గొడవలు జాగరబోతున్నట్టు తనకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు చెప్పారు మంచు విష్ణు. ఈ ఫ్రైడే నాదే అంటూ తన సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మంచు విష్ణు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 Live Updates : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లైవ్ అప్డేట్స్ - సరికొత్త హౌస్‌ ప్రోమో వచ్చేసింది
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లైవ్ అప్డేట్స్ - సరికొత్త హౌస్‌ ప్రోమో వచ్చేసింది
Antha Ramuloru Chusukuntaru Glimpse : గోదారమ్మ ఒడిలో క్యూట్ లవ్ స్టోరీ - అంతా రాములోరు చూస్కుంటారు...
గోదారమ్మ ఒడిలో క్యూట్ లవ్ స్టోరీ - అంతా రాములోరు చూస్కుంటారు...
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం - ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయలేదంటూ...
మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం - ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయలేదంటూ...
The Paradise: 'ది ప్యారడైజ్' విడుదల వాయిదా... మరి, హిందీ రిలీజ్? అసలు నిజం ఏమిటంటే?
'ది ప్యారడైజ్' విడుదల వాయిదా... మరి, హిందీ రిలీజ్? అసలు నిజం ఏమిటంటే?

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Konda Sushmitha: మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
మా అమ్మపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకున్నాడు: కొండా సురేఖ కుమార్తె సుస్మిత కన్నీళ్లు
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
Bigg Boss 10: 'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్
'బిగ్ బాస్ 10' స్టేజిపై ఎలిమినేషన్... క్రిటిక్‌ను వెనక్కి పంపిన ఆడియన్స్
Embed widget