అన్వేషించండి

Kajal About Satyabhama Movie | సత్యభామ సినిమా గురించి మాట్లాడిన కాజల్ | ABP Desam

తన కెరీర్‌లో సత్యభామ సినిమా కోసం పడిన కష్టం మరే సినిమాకు పడలేదని కాజల్ అగర్వాల్ అన్నారు. టాలీవుడ్‌ చందమామ కాజల్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. శ్రీలక్ష్మి కళ్యాణం చిత్రంలో ఆరంగేట్రం చేసిన ఈ భామ తొలి సినిమానే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తో 'డార్లింగ్‌'లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో ఇక కాజల్‌కు టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌ క్యూ కట్టాయి. అలా డార్లింగ్‌, మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌, బాద్‌షా, వంటి చిత్రాల్లో వరుసగా నటించి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయ్యింది. అలా ఇప్పటికీ కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతుంది. పెళ్లై తల్లయిన కూడా ఇప్పటికీ పాన్‌ ఇండియా, లేడీ ఒరియంటెడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. కమల్‌ హాసన్‌, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అలాగే సత్యభామ అనే లేడీ ఒరియంటెడ్‌ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటూ హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె మరోవైపు సోషల్‌ మీడియాలోనూ పుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mareechika Trailer Review : దెయ్యంతో డిస్కషన్ ఏంటి సార్... అసలెవరీ మరీచిక - సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ కొత్త మూవీ
దెయ్యంతో డిస్కషన్ ఏంటి సార్... అసలెవరీ మరీచిక - సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ కొత్త మూవీ
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్
'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్
Peddi Climax : ఉప్పెన Vs పెద్ది - షాకింగ్ క్లైమాక్స్ కన్ఫర్మ్... ఎవరైనా గెస్ చేస్తారా!
ఉప్పెన Vs పెద్ది - షాకింగ్ క్లైమాక్స్ కన్ఫర్మ్... ఎవరైనా గెస్ చేస్తారా!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Bihar Liquor Ban: రైళ్లలోనే లిక్కర్ స్మగ్లింగ్ - బీహార్ స్మగ్లర్ల తెలివితేటలకు మైండ్ బ్లాంకే - ఇలా కూడా తీసుకెళ్తారా?
రైళ్లలోనే లిక్కర్ స్మగ్లింగ్ - బీహార్ స్మగ్లర్ల తెలివితేటలకు మైండ్ బ్లాంకే - ఇలా కూడా తీసుకెళ్తారా?
Ram Charan : లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
లాంగ్ హెయిర్‌తో రామ్ చరణ్ - పెద్ది రిలీజ్ ముందు న్యూ లుక్... గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది?
Brave Woman: చైన్ స్నాచర్లు ఆ మహిళ జోలికెళ్లారు - ఆ తర్వాత జరిగింది వేరే - ఈ వీడియో చూస్తే ధైర్యం వస్తుంది!
చైన్ స్నాచర్లు ఆ మహిళ జోలికెళ్లారు - ఆ తర్వాత జరిగింది వేరే - ఈ వీడియో చూస్తే ధైర్యం వస్తుంది!
Embed widget