అన్వేషించండి

Hema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP Desam

 బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారంటూ కన్నడ మీడియా సహా తెలుగులోనూ వస్తున్న ప్రచారంపై ఆమె స్వయంగా ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని అన్నారు. అయితే బెంగుళూరు పోలీసుల మాత్రం హేమ కచ్చితంగా రిసార్ట్ లో ఉందని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేశారు. కానీ ఉదయం ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు.నేను ఏ నగరానికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ నా ఫామ్‌ హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి’ అని హేమ కోరారు. బట్ ఇదంతా నాటకమనే వెర్షన్ మరో వచ్చింది. 

 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Dhurandhar 2 Collections: ఎనిమిది బాలీవుడ్ సినిమాల రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... రణవీర్ సినిమా దూకుడు
ఎనిమిది బాలీవుడ్ సినిమాల రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... రణవీర్ సినిమా దూకుడు
Gunde Ninda Gudi Gantalu March 24th Episode: బాలు ఫోన్ మిస్సింగ్, మీనా జీవితంలో పెను తుఫాను! వీడియో చూసి ప్రభావతి ఉగ్రరూపం! గుండెనిండా గుడిగంటలు మార్చి 24 ఎపిసోడ్
బాలు ఫోన్ మిస్సింగ్, మీనా జీవితంలో పెను తుఫాను! వీడియో చూసి ప్రభావతి ఉగ్రరూపం! గుండెనిండా గుడిగంటలు మార్చి 24 ఎపిసోడ్
Ustaad Bhagat Singh Collections: 'ఉస్తాద్' కలెక్షన్లకు 'ధురంధర్ 2' బ్రేకులు... సోమవారం పవన్ సినిమాకు షాక్... ఐదు రోజుల నెట్ ఎంతంటే?
'ఉస్తాద్' కలెక్షన్లకు 'ధురంధర్ 2' బ్రేకులు... సోమవారం పవన్ సినిమాకు షాక్... ఐదు రోజుల నెట్ ఎంతంటే?
ABP Premium

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Embed widget