దిల్రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆశిష్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. దీపావళి సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ తో కలిసి చిత్ర బృందం చేసిన సందడి మీరూ చూసేయండి
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత| ABP Desam
Pragathi Fitness Mantra : కామెంట్స్ కి డోంట్ కేర్..హెల్త్ ఇంపార్టెంట్ అంతే | ABP Desam
Krithi Shetty : మాస్ సాంగ్స్ కి డ్యాన్స్ చేయటం బాగా ఇష్టం | Warrior Movie Interview | ABP Desam
మేం foodies కాదు కానీ...! : Nithya Menen Revathi Interview : Modern Love Hyderabad | ABP Desam
RRR Gay Love Story : ఆర్ఆర్ఆర్ గే లవ్ స్టోరీనే అయినా తప్పేంటీ..? | ABP Desam
TRS Again Sentiment Plan : ఈ సారి అదే బ్రహ్మాస్త్రాన్ని వాడనున్న టీఆర్ఎస్ ! అదొక్కటే మార్పు - మిగతా అంతా సేమ్ టు సేమ్ !
Cooking Oil Prices: గుడ్ న్యూస్! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!
India vs WI: టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ - ఈసారి చాన్స్ ఎవరికంటే?
Naga Chaitanya: చైతు ఎమోషనల్ థాంక్యూ నోట్ - అందులో సమంత హ్యాష్ కూడా!