అన్వేషించండి
ఎట్టకేలకు వరుణ్ తేజ్ గని విడుదల తేది వచ్చేసింది
Mega Hero Varun Tej నటిస్తున్న సినిమా గని. సయీం మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారు. అయితే కొవిడ్ ప్రభావం తగ్గగా... అందరిలానే రెండు రిలీజ్ డేట్లను Announce చేశారు. february 25, March 14లో ఏదోక రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు సినిమా Release dateని ఫిక్స్ చేసి.. ఫిబ్రవరి 25న థియేటర్లలో రానున్నట్లు వివరించారు.
వ్యూ మోర్





















