అన్వేషించండి
Superstar Rajnikanth At Tirumala: సుప్రభాత సేవలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్
తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవలో రజనీకాంత్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు






















