అన్వేషించండి
RRR Naatu Naatu Oscars | AR Rahman On MM Keeravani: కీరవాణి గురించి ఆసక్తికర విషయం చెప్పిన రహ్మాన్
Never Give Up. Never Back Down. మనం కెరీర్ లో ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు.... మన అనుకునేవాళ్లు ఇచ్చే సలహా ఇదే. కానీ అలానే కొనసాగడం... అంత సులువా చెప్పండి. పోనీ అలా అలుపెరగని పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందన్న గ్యారంటీ ఉందా అనే అనుమానం కూడా వస్తుంది కదా. కానీ దిగ్గజ సంగీత దర్శకుడు MM Keeravani గురించి ఈ స్టోరీ విన్నాక.... కచ్చితంగా నెవర్ గివప్ అనే సూత్రాన్ని మీరు ఇక మీద ఫాలో అయిపోవచ్చు. కనీసం ఫాలో అయ్యేందుకు తగిన మోటివేషన్ వచ్చేస్తుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















