అన్వేషించండి
Chandra Mohan Passes Away: చంద్రమోహన్, ఎస్పీబీ, కె.విశ్వనాథ్... వీరి ముగ్గురి రిలేషన్ ఏంటి..?
Relation Between SPB Chandramohan K Viswanath: 900కి పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా తనకుంటూ ఓ ముద్ర వేసుకున్న సీనియర్ యాక్టర్ చంద్రమోహన్.... 81 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కెరీర్ తొలినాళ్లల్లో కథానాయకుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన ముద్రవేశారు. ఇక ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణంలోనూ చంద్రమోహన్ నటించారు. అయితే ఆ సినిమాకు, చంద్రమోహన్ కు వృత్తిగతంగానే కాదు... వ్యక్తిగతంగానూ చాలా దగ్గరి సంబంధం ఉంది.
సినిమా
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
వ్యూ మోర్




















