అన్వేషించండి
Rajamouli Heros Future Explained: ఆచార్యతో రామ్ చరణ్ కు ఫ్లాప్...RRR ఎఫెక్టే నా..?|ABP Desam
SS Rajamouli తో పనిచేస్తే ఈ హీరోలకు ఫ్యూచర్ ఉండదా...? ఇప్పుడు ఇదే అంశం Social Media లో చర్చనీయాంశంగా మారింది. Acahrya కు డిజాస్టర్ టాక్ రావటంతో Ramcharan విషయంలో మళ్లోసారి ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయిందంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అసలు రాజమౌళికి, హీరోల ఫ్లాప్ లకు సంబంధం ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















