అన్వేషించండి
Puneeth Rajkumar: పునీత్ కు నివాళిగా కన్నడ డిస్ట్రిబ్యూటర్ల మంచి నిర్ణయం
దివంగత నటుడు, Kannada Powerstar పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా కన్నడ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. పునీత్ నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ మార్చి 17 న విడుదల అవనుంది. ఆ రోజు నుంచి మార్చి 23 వరకు కర్ణాటకలో మరే సినిమా విడుదల చేయకూడదని నిర్ణయించారు. వారు తీసుకున్న ఈ డెసిషన్ కు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















