అన్వేషించండి
Producer Naga vamsi About SIR Movie |అప్పుడు భీమ్లా నాయక్..ఇప్పుడు సార్..శివరాత్రి బ్లాక్ బాస్టర్స్ | abp desam
తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ధనుష్ నటించిన సార్ మూవీకి అదిరిపోయే స్పందన వస్తుందని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నారు. చానాళ్ల తరువాత సింగిల్ స్క్రీన్స్ లలో కూడా హౌస్ ఫుల్ అనే మాట వింటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
వ్యూ మోర్





















