అన్వేషించండి
Vijayendra Prasad : ఈ కథకు Mahesh Babu కరెక్ట్ అని Rajamouli ఎందుకు ఫీలయ్యారంటే | ABP Desam
ఓ వైపు RRR ఆస్కార్స్ లో అవార్డులు గెల్చుకుంటుందా లేదా అనే టెన్షన్....మరో వైపు రాజమౌళి వరల్డ్ వైడ్ RRR ను ప్రమోట్ చేసే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కానీ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాత్రం నెక్ట్ చేయబోతున్న సినిమాపైన బిజీగా ఉన్నారు. మహేశ్ సినిమాపై అప్పుడప్పుడూ ఎక్కడో చోట అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
సినిమా





















