అన్వేషించండి
Jr NTR Puneeth Rajkumar : పునీత్ 'కర్ణాటక రత్న' కార్యక్రమానికి జూనియరే ఎందుకు? | ABP Desam
జూనియరే ఎందుకు. ఇప్పుడు ఇదే ప్రశ్న పొలిటికల్ చర్చగా మారుతోంది. అరే పునీత్ రాజ్ కుమార్...జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చక్రవ్యూహ సినిమాలో పునీత్ కోసం ఎన్టీఆర్ పాట కూడా పాడారు తెలుసు కదా..ఇద్దరి మధ్య ఉన్నా ఆ ఫ్రెండ్ షిప్ ను చూసే కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా పిలిచిందనేది అందరి మధ్య ఉన్నా ఏకాభిప్రాయం. కానీ దీని వెనుక పొలిటికల్ యాంగిల్ ఉంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















