అన్వేషించండి
God Father | Chiranjeevi | మలయాళంలోనూ గాడ్ ఫాదర్ రిలీజ్ కాబోతుందా..? | ABP Desam
గాడ్ ఫాదర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ వరకు ఓకే కానీ మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు మెగా నిర్మాతలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















