అన్వేషించండి
Shahrukh Khan Insults Ramcharan Anant Ambani: ఇడ్లీ వడ రాంచరణ్ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో ఐక్యత లేకుండా ఫ్యాన్ వార్స్
ప్రస్తుతం మరోసారి నార్త్ వర్సెస్ సౌత్.. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఆన్ లైన్ వార్ నడుస్తోంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ అట్టహాసంగా జరిగిపోయిందిలే అనుకుంటుంటే, ఆఖరి రోజున జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. రాంచరణ్ ను స్టేజ్ మీదకు పిలిచినప్పుడు షారూక్ ఇడ్లీ వడ రాంచరణ్ అనడమే కారణం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్





















