అన్వేషించండి
Degala Babji : బండ్ల గణేష్ ఏకపాత్రాభినయం చేసిన డేగల బాబ్జీ ట్రైలర్ విడుదల
తమిళంలో ఆర్. పార్తిబన్ నటించిన 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కు రీమేక్ గా వస్తున్న చిత్రం డేగల బాబ్జీ. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ పోషించారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ లాంచ్ చేశారు. బండ్ల గణేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు పూరీ జగన్నాథ్.
వ్యూ మోర్





















