Chiranjeevi vs Hero Nagarjuna Kubera Success Meet | కుబేర సక్సెస్ మీట్ లో రష్మిక కోసం సరదాగా గొడవపడిన చిరంజీవి, నాగార్జున | ABP Desam
డైరెక్టర్ శేఖర్ కముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్యమైన పాత్రలో నటించారు. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని.. భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో హీరో ధనుష్ మాట్లాడారు. సినిమా హిట్ అవ్వాలంటే యాక్షన్స్ సీక్వెన్స్ అవసరం లేదని అందరికి చూపించామని అన్నారు.డైరెక్టర్ శేఖర్ కముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్యమైన పాత్రలో నటించారు. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని.. భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.డైరెక్టర్ శేఖర్ కముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్యమైన పాత్రలో నటించారు. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని.. భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.





















