హైందవధర్మానికి జరుగుతున్న అన్యాయం పట్ల ప్రజల్లో ఆక్రోశం ఉందని...అందుకే అఖండ సినిమా సూపర్ హిట్ అయిందని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానర్చకులు రంగరాజన్ అన్నారు. అఖండ సినిమాను తన అర్చక బృందంతో కలిసి చూశానన్న రంగరాజన్....ధర్మం అంటే ఏంటో...దాన్ని కాపాడేందుకు ఎంతవరకూ వెళ్లవచ్చో సినిమాలో చూపించారన్నారు. అందుకోసం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను....చిత్రబృందానికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందన్నారు రంగరాజన్.
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam
Pathan Collections : ఐదు రోజుల్లో కేజీఎఫ్ 2, బాహుబలి రికార్డులు తుడిచిపెట్టిన 'పఠాన్'
Nani Confident About Dasara Blockbuster | RRR Kantara ఇచ్చిన స్ఫూర్తితో రంగంలో దిగుతున్న దసరా
Pop Corn Movie Nikhil Interview : Sai Ronak, Avika Gor లతో నిఖిల్ చేసిన అల్లరి
PopCorn Team Tirupati : తిరుపతిలో సందడి చేసిన Avika Gor, Sai Ronak
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!