అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Winner: బిగ్ బాస్ 5 విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్..!
‘బిగ్ బాస్’ సీజన్ 5 ఈ రోజుతో ముగియనుంది. ఈ సందర్భంగా శనివారమే గ్రాండ్ ఫినాలే షూట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నాని, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, జగపతి బాబు హాజరైనట్లు తెలిసింది. 2వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాని.. గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా రావడం గమనార్హం. గత సీజన్‌కు ఏ మాత్రం తగ్గకుండా.. ‘గ్రాండ్ ఫినాలే’ ఏర్పాట్లు చేశారట. డ్యాన్సులు.. స్కిట్లతో స్టేజ్ దద్దరిల్లిపోయేలా ఫినాలే ఉన్నట్లు తెలిసింది. అంటే.. ఆదివారం బిగ్ బాస్ ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంటే అన్నమాట.
బిగ్‌బాస్
పల్లవి ప్రశాంత్ తరఫున క్షమాపణలు చెప్పిన భోలే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
నెల్లూరు
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion