అన్వేషించండి
Bhama Kalapam First Glimpse: సరికొత్త పాత్రలో ప్రియమణి| Priyamani | Tollywood |Thriller
ప్రియమణి కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం భామా కలాపం. డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అనుపమ అనే యూట్యూబ్ వంటల ఛానల్ నిర్వహించే మహిళగా ఇందులో ప్రియమణి నటిస్తోంది. ఓ థ్రిల్లర్ కథాంశంతో చిత్రం రూపొందుతోంది. త్వరలో ఆహాలో విడుదల అవనుంది.
ఎంటర్‌టైన్‌మెంట్
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















