అన్వేషించండి

Anant Ambani-Radhika Merchant Wedding Menu | అంబానీ ఇంట పెళ్లి..ఫుడ్ ఏం పెడతారు..? | ABP Desam

Anant Ambani-Radhika Merchant Wedding Menu | మరో రెండు రోజుల్లో అనంత్ అంబానీ పెళ్లి. మరి.. ఈ ఆ పెళ్లిలో పెట్టే ఫుడ్ ఏంటీ..? మెనులో ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం..!3 నెలల క్రితం జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు 2వేల500లకు పైగా వెరైటీలతో విందు ఏర్పాటు చేశారు. అది ప్రీ వెడ్డింగే.. ఇప్పుడు అసలు వెడ్డింగ్.. దీనికి ఏ రేంజ్ లో ఫుడ్ అతిథులకు పెడతారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మెయిన్ ఫుడ్ గురించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ..ఛాట్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాశీలో ఫేమస్ గా చెప్పుకునే ఛాట్ భండార్ ఇందులో హైలైట్ గా నిలవనుంది. ఛాట్స్ లోనే ఇన్ని వెరైటీలు ఉంటే మార్నింగ్ టిఫిన్ దగ్గరి నుంచి నైట్ వరకు ఇంకెన్ని వెరైటీలు పెడుతారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today June 29th: శైలూపై ఉన్న ప్రేమను బయటపెట్టిన కేశవ్‌...చక్రి ప్రేమను కూడా మహా గుర్తించిందా...?
పొదరిల్లు: శైలూపై ఉన్న ప్రేమను బయటపెట్టిన కేశవ్‌...చక్రి ప్రేమను కూడా మహా గుర్తించిందా...?
Nuvvu leka Neanu Lenu Serial Today June 29th:చిట్టి జ్ఞాపకాలు రాధను ఎందుకు కదిలిస్తున్నాయి..అసలు శీనయ్యపై ఎటాక్ చేయించిందెవరు..?
నువ్వులేక నేను లేను: చిట్టి జ్ఞాపకాలు రాధను ఎందుకు కదిలిస్తున్నాయి..అసలు శీనయ్యపై ఎటాక్ చేయించిందెవరు..?
Maa Inti Bangaram Collections Day 10 : మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత
మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత
Illu Illalu Pillalu Serial Today June 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని దారుణంగా బాధపెట్టిన చందు, వేదవతి! ధీరజ్ వర్సెస్ మేనేజర్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని దారుణంగా బాధపెట్టిన చందు, వేదవతి! ధీరజ్ వర్సెస్ మేనేజర్!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Embed widget