రోస్టింగ్ వీడియోతో రంగబలి ప్రమోషన్ ఇంటర్వ్యూ చేశాడు కమెడియన్ సత్య. రేపు విడుదల కానున్న ఫుల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఇది.