అన్వేషించండి
Mallareddy Interview: మల్లారెడ్డితో ఇంటర్వ్యూ అంటే మినిమం ఉంటది.. పంచులు, వెరైటీ ఎక్స్ ప్రెషన్స్ చూడాల్సిందే..!
Mallareddy Interview: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి దూసుకుపోతున్నారు. ఏబీపీ దేశం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదా పంచులు వేస్తూనే ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వ్యూ మోర్





















