అన్వేషించండి
Pithapuram Public Talk Elections 2024: పవన్ కల్యాణ్ కు వచ్చే మెజార్టీ పదివేలా..? లేకపోతే లక్షా..?
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడ పడింది. పిఠాపురంలో ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారు..? పవన్ కల్యాణ్ గురించి ఏం చెబుతున్నారు..? వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత గురించి ఏం చెబుతున్నారు..? పిఠాపురం నుంచి ABP Desam గ్రౌండ్ రిపోర్ట్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















