అన్వేషించండి
YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు మా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని ఎన్నుకున్నందుకు మాకు తగిన గుణపాఠం జరిగిందంటున్నారు... ఆ పార్టీ నేత లోతుగడ్డ వరప్రసాద్. ప్రజా సమస్యలపై పోరాడిన కార్యకర్తలపై కేసులు పెట్టించిన ఏకైక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అని ఆయన ఆరోపించారు. ఈ ఎమ్మెల్యే మాకు వద్దని ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినలేదు అంటున్న వైసీపీ రెబల్ లీడర్ లోతుగడ్డ వరప్రసాద్ తో మా ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
రాజమండ్రి
విశాఖపట్నం
టెక్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















