అన్వేషించండి
BC CM Candidate For BJP Telangana Elections 2023: బీజేపీ బీసీ మంత్రానికి కారణాలు ఇవేనా..?
తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ బీసీ మంత్రం జపించారు. తెలంగాణలో తాము గెలిస్తే బీసీని సీఎం చేస్తానని ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అకస్మాత్తుగా బీసీ మంత్రం జపించడం వెనుక కారణం ఏంటి. ఇది బీజేపీకి రాజకీయంగా మేలు చేస్తుందా అన్న టాపిక్ పక్కన పెడితే చాలా వ్యూహత్మకంగానే బీజేపీ ఈ హమీతో ప్రజల ముందుకు వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా బీసీలే. కాని ఇప్పటి వరకు సీఎం కుర్చీ మాత్రం బీసీలకు దక్కలేదు. అందు కోసమే బీజేపీ తెలంగాణలో బీసీ వాదం ఎత్తుకుంది. ఇది ఎంత వరకు రాజకీయ లబ్ధి చేకూర్చుతుందో చూడాలి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆధ్యాత్మికం
సినిమా
జాబ్స్





















