AP Voters Refuse YSRCP | సంక్షేమ పథకాలతో డబ్బులు పంచినా..మాకొద్దు మహాప్రభో అన్నారు
అమ్మ ఒడి..విద్యాదీవెన..వాహన మిత్ర..రైతుభరోసా...కాపు నేస్తం...వైఎస్సార్ చేయూత..ఇన్ని పథకాలతో బటన్లు నొక్కుతూ డబ్బులు పంచుతూనే ఉన్నానని చెప్పారు సీఎం జగన్. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామక్ష అని ఎన్నో సార్లు చెప్పారు. ఒక్కో పథకం ద్వారా 10నుంచి 15వేల రూపాయలు ఏడాదికి ఇస్తూ ఒక్కో కుటుంబానికి 40 నుంచి 50వేల రూపాయల ఆర్థికసాయాన్ని చేస్తున్నామని..
దీంతో లబ్దిదారుల బతుకులన్నీ మారిపోయి వాళ్లందరూ కూడా అభివృద్ధి పధంలో పయనిస్తారనేది జగన్ ఎప్పుడూ చెప్పే థియరీ. ఈ డబ్బులు పంచటం కోసం లెక్కలేనన్ని అప్పులు...కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపులు...రిజర్వ్ బ్యాంకుల నుంచి తిట్లు అనేకం ఎదుర్కొంది వైసీపీ ప్రభుత్వం.